కథాప్రపంచం

Fiction Literature

Monthly Archives: ఏప్రిల్, 2015

శ్రీశ్రీ గారు వ్రాసిన నాటిక “అనంతర యాత్ర”


నేడు మహాకవి శ్రీ శ్రీ 105 వ జయంతి (30 ఏప్రిల్ 1910 –15 జూన్ 1983 ) సందర్భంగా శ్రీశ్రీ గారు వ్రాసిన నాటిక “అనంతర యాత్ర” టపా చేస్తున్నాను చదవగలరు .లోగడ భారతి అను సాహిత్య మాస పత్రికలో ప్రచురణ … చదవడం కొనసాగించండి

ఏప్రిల్ 30, 2015 · వ్యాఖ్యానించండి

“80 ఏళ్ళ స్వామీ అండ్ ఫెండ్స్ ” Vs ” పొలేరమ్మ బండ కథలు”


      ఒక మనిషి గురించి కావచ్చు..లేదా ఒక వస్తువు గురించైనా కావచ్చు వాటి గురించి పాఠకుడికి సుళువుగా ఆకట్టుకునే సరళమైన వచనంలో చెప్పడం అంత తెలికైన విషయం కాదని ఈ వ్యాస కర్త శైలీ చదివాక మీకే  అర్థం … చదవడం కొనసాగించండి

ఏప్రిల్ 29, 2015 · 1 వ్యాఖ్య

వ్యక్తిగత గ్రంథాలయం లో ఉండతగ్గ పుస్తకం


ఇటు వంటి పుస్తకాలు చదవడమే కాదు మన వ్యక్తిగత గ్రంథాలయం లో వుంటే విలాసం కే మరింత వన్నె ఇస్తుంది ! వీలైతే ఈ గ్రంథం కోని చదివి దాచుకొండి ” గుంటురు కథలు ”  .   

ఏప్రిల్ 29, 2015 · వ్యాఖ్యానించండి

రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసిన పద్య కవిత !


రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసిన పద్య కవిత ! **(నవ్య వార పత్రిక సౌజన్యంతో)** 

ఏప్రిల్ 28, 2015 · వ్యాఖ్యానించండి

గోపీ చంద్ గారి కథ ” ధర్మ వడ్డి “


గోపీ చంద్ గారి కథ ” ధర్మ వడ్డి ” ఇప్పటివరకు చదవని వాళ్ళు వుంటే చదవగలరు ! **(నవ్య వార పత్రిక సౌజన్యంతో)**  అక్షరాలు సరిగా కనిపించకపోవచ్చు మీ సౌకర్యం కోసం పిడిఎఫ్ ఫైల్ కూడా ఇస్తున్నాను నొక్కి చదువుకోవచ్చు. … చదవడం కొనసాగించండి

ఏప్రిల్ 28, 2015 · వ్యాఖ్యానించండి

కథ ” పరివర్తన”


ఏదైనా తనదాక వస్తేకానీ  తెలియదు అని తెలిజేసిన చిన్ని కథ ” పరివర్తన” !  కథారచన:తి.కల్పన

ఏప్రిల్ 27, 2015 · వ్యాఖ్యానించండి

శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు వ్రాసిన కవిత ” గోమాత”


శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు వ్రాసిన కవిత ” గోమాత”.

ఏప్రిల్ 27, 2015 · వ్యాఖ్యానించండి

అడివిబాపిరాజు గారి ” ఉదయనృత్యము” కవిత


అడివిబాపిరాజు గారి ” ఉదయనృత్యము” కవిత

ఏప్రిల్ 27, 2015 · వ్యాఖ్యానించండి

శ్రీ పాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి పద్యం” ఆంధ్రుడా”


శ్రీ పాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి పద్యం” ఆంధ్రుడా”.

ఏప్రిల్ 27, 2015 · వ్యాఖ్యానించండి

తాపీధర్మారావు గారు వ్రాసిన ” అవన్నీయు నీ కనులేనా ? “


తాపీధర్మారావు గారు వ్రాసిన ” అవన్నీయు నీ కనులేనా ? ”  AVVANI NEE KANULENA BY TAPI DHARMA RAO        PDF CLICK

ఏప్రిల్ 27, 2015 · వ్యాఖ్యానించండి

ఇటీవలి టపాలు