కథాప్రపంచం

Fiction Literature

హ్యట్స్ ఆఫ్ …అనిల్ బత్తుల !


చాలా మంది సాహిత్యవేత్తలు..పెద్దలు యువత పుస్తకాలు చదవటం లేదని వాపోయే వారిసంఖ్య ఎక్కువైంది . ఈ మధ్య కాలం లో అలా అపోహ పడేవాళ్ళందరికి పెద్ద చెక్ పెట్టాడు ఓ యువ కెరటం అనిల్ బత్తుల ! అనిల్ చదవటమే కాదు..తను ఎంతో ఇష్టంగా చదివే సోవియోట్ పుస్తకాలను సేకరించి సాద్యమైనంతవరకు వాటిని పిడిఫ్ ఫైల్స్ గామార్చి పది మందికి అందుబాటలోకి వుండాలన్న తలంపుతో తన బ్లాగ్ లో ఆ ఫైల్స్ పొందపరిచి అందులొనుంచి దిగుమతి చేసుకునే భాగ్యం కలిగించాడు చదవరులకు ! తోటి వ్యక్తి కి సహాయం చేస్తే నాకేంటి లాభం అనుకునే ఈ ప్రస్తుత సమాజంలో అనిల్ లాంటి పౌరుడు వుండటం అరుదే అని చెప్పవచ్చు. స్వచ్చందంగా చేసే ఈ సేవ కి మన సమాజం ఇతనికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలదు ? సాహిత్యం వ్రాయడంలోను…పుస్తక పఠనంలోను ..చదివిన పుస్తకాలను పదిమంది కి పంచి మంచీ ని పెంచే విషయం లోను ఏమాత్రం యువత తీసిపోదని రుజువు చేసాడు మనలో ఒకడు ! హ్యట్స్ ఆఫ్ …మిత్రమా !నిన్ను ఆదర్శంగా తీసుకుని మన యువత నీ అడుగుజాడల్లో నడవాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను !  

Book7 10361498_790998524320525_7038239471190894993_n

 

అనిల్ బత్తుల బ్లాగ్ వివరాలు ఇస్తున్నాను పుస్తకాలు దిగుమతి చేసుకొని చదవండి.

1. సొవియట్ తెలుగు పుస్తకాలు ఈ క్రింది బ్లాగ్ లొ  ఉచితంగా చదువుకొవచ్చు 

http://sovietbooksintelugu.blogspot.in/
2. శారద [ యెస్.నటరాజన్] రచనలు ఈ క్రింది బ్లాగ్ లొ ఉచితంగా చదువుకొవచ్చు .
http://sahithyabatasarisarada.blogspot.in/
3. Bellamkonda Ramadasu – face book page:
రచయిత గురించి సమాచారం మరియు అతని రచనలు కొన్ని చదువుకొవచ్చు 
4. Dr.Kesavareddy – face book page:
రచయిత గురించి సమాచారం మరియు అతని రచనలు కొన్ని చదువుకొవచ్చు 

 

ప్రకటనలు

4 comments on “హ్యట్స్ ఆఫ్ …అనిల్ బత్తుల !

 1. jajimalli
  మే 6, 2015

  అనిల్ చేస్తున్న కృషి చాలా గొప్పది. మీ తపన, ఓపిక సుదీర్ఘ కాలం నిలబడాలని కోరుకుంటూ… .అభినందనలు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. Thirupalu
  మే 7, 2015

  హ్యట్స్ ఆఫ్ …అనిల్ బత్తుల !

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. venkatesh
  మే 10, 2015

  హ్యట్స్ ఆఫ్ …అనిల్ బత్తుల !

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. knvmvarma
  మే 11, 2015

  Anil doing a good job

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

Information

This entry was posted on మే 6, 2015 by in వ్యాసాలు.

నావిగేషన్

%d bloggers like this: